తన అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న శ్రీముఖి..!!

-

శ్రీముఖి.. యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఎక్కడలేని ఎనర్జీ వచ్చేస్తూ ఉంటుంది. అందంతో.. చలాకీ మాటలతో ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ షో తో కూడా మరింత రచ్చ చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు పటాస్ షో ద్వారా యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన శ్రీముఖి ఆ తర్వాత కాలంలో తన టాలెంట్ నిరూపించుకొని స్టార్ యాంకర్ గా గుర్తింపు సంపాదించుకుంది . ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా ఈమెకు అవకాశాలు వస్తున్నాయి. ఒకవైపు యాంకర్ గా కొనసాగుతూనే మరొకవైపు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తోంది . అంతేకాదు మొన్నా మధ్య బెంగళూరులో జరిగిన ఫిలింఫేర్ అవార్డు ఫంక్షన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరించింది శ్రీముఖి.

అంతేకాదు దుబాయ్ లో జరిగిన ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమానికి కూడా హోస్టుగా పనిచేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాదు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా తారలతో ఇంటర్వ్యూ చేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే బుల్లితెరపై సత్తా చాటిన ఎంతోమంది వెండితెరపై స్టార్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకోవాలని ఎదురు చూస్తుంటే ఈమె మాత్రం వెండితెరకు దూరంగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ స్టాగ్రామ్ ట్విట్టర్ ద్వారా నిత్యం తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను అధికంగా పెంచుకునే పనిలో పడింది. ఇలా ఫాలోవర్స్ అధికంగా ఉండడం వల్ల సెలబ్రిటీలు పెట్టే ఒక్కో పోస్టుకు ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ ద్వారా భారీ స్థాయిలో పారితోషకం అందుకుంది. ఈ క్రమంలోనే డిజిటల్ మనీ వైపు దృష్టి పెట్టిన శ్రీముఖి రకరకాల గ్లామర్ ఫోటోలతో నెట్టింట మంట పెడుతూ ఉంటుంది.

ఇక ఈ క్రమంలోనే తాజాగా బ్లాక్ డ్రెస్ లో వయ్యారాలు పోతూ రచ్చ చేసిన శ్రీముఖి.. ఆ ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ బాగా వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

Read more RELATED
Recommended to you

Latest news