శ్రీరెడ్డి ఎక్స్ పోజ్ చేస్తే ఏడుస్తారు.. సమంత చేస్తే చూస్తరు.. మీరు మారరా?

-

శ్రీరెడ్డి అంటేనే వివాదం. ఆమె ఏం మాట్లాడినా కొత్తగా, వింతగా ఉంటది. అరె.. శ్రీరెడ్డి చెప్పింది నిజమే కదా.. అని అనిపిస్తుంది. అలా ఉంటాయి తన మాటలు అయినా చేతలు అయినా.

వివాదస్పద నటి శ్రీరెడ్డి.. మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది. సోషల్ మీడియాలో తనదైన శైలిలో సెలబ్రిటీలపై దూసుకుపోయే శ్రీరెడ్డి.. తాజాగా మరో పోస్టుతో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

శ్రీరెడ్డి అంటేనే వివాదం. ఆమె ఏం మాట్లాడినా కొత్తగా, వింతగా ఉంటది. అరె.. శ్రీరెడ్డి చెప్పింది నిజమే కదా.. అని అనిపిస్తుంది. అలా ఉంటాయి తన మాటలు అయినా చేతలు అయినా.

ఇప్పటికే ఎందరో సెలబ్రిటీలపై విరుచుకుపడిన శ్రీరెడ్డి.. తాజాగా సమంత ను కూడా వదల్లదు. ఇటీవల సమంత ఓ బేబీ సినిమాతో మెరిసింది కదా. ఆ సినిమాను డైరెక్ట్ గా తిట్టలేక.. సమంతను తిట్టిందో ఏమో కానీ… సమంత గ్లామర్ పై పోస్టు పెట్టింది.

sri reddy sensational post on samantha

శ్రీరెడ్డి ఎక్స్ పోజ్ చేస్తే ఏడుస్తారు.. సమంత చేస్తే చూస్తరు. మారండి రా రేయ్.. అంటూ కాస్త ఘాటుగానే పోస్టు పెట్టింది శ్రీరెడ్డి. ఓ బేబీలో సమంత కొంచెం డ్రెస్సింగ్ విషయంలో శృతి మించింది కదా. దాని గురించే శ్రీరెడ్డి మాట్లాడింది.

ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ పై కూడా శ్రీరెడ్డి విరుచుకుపడిన సంగతి తెలిసిందే. రకుల్ నిమ్మకాయలకు ప్యాడింగ్ పెట్టుకొని చూపిస్తే చూసి సొల్లు కార్చుకుంటారు. నేను ఒరిజినల్ గా చూపిస్తే మాత్రం చూడరు.. అంటూ మరో వివాదస్పద పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news