నిల‌క‌డ‌గా బంగారం.. స్వ‌ల్పంగా పెరిగిన వెండి ధ‌ర‌లు

-

బంగారం, వెండి ధ‌ర‌లు ఈ రోజు కాస్త షాక్ ఇచ్చాయి. గ‌త రెండు రోజుల పాటు భారీగా త‌గ్గిన ధ‌ర‌లు ఈ రోజు రూట్ మార్చాయి. బంగారం ధ‌ర‌లు నిల‌కడ‌గా ఉన్నాయి. అలాగే వెండి ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల‌లో కిలో గ్రాము పై రూ. 100 అలాగే ఢిల్లీ, ముంబై, కోల్ క‌త్త వంటి న‌గ‌రాల్లో రూ. 300 వ‌ర‌కు పెరిగింది. అయితే వెండి ధ‌ర గ‌త రెండు రోజుల్లో చాలా త‌గ్గింది. కిలో గ్రాము పై దాదాపు రూ. 1,900 వ‌ర‌కు త‌గ్గింది. కానీ నేడు స్వ‌ల్పంగా పెరిగింది. కాగ నేటి మార్పుల‌తో దేశంలో పలు ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,600 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,650 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 64,600 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,600 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,650 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 64,600 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,750 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,000 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 60,700 గా ఉంది.

ముంబాయి న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,600 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,600 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 60,700 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,850 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,550 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 60,700 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,600 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,650 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 60,700 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news