ధోనిని పొగడ్తలతో ముంచెత్తిన సునీల్ గవాస్కర్ !

-

ఇండియా మాజీ కెప్టెన్ మరియు కీపర్ అయిన మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ ద్వారా క్రికెట్ తో టచ్ లోనే ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ను మరోసారి ఛాంపియన్ గా నిలబెట్టాలన్న కసితో బరిలో ఉన్నాడు. ఇదిలా ఉంటే ఈ ఝార్ఖండ్ డైనమైట్ పై ఇండియా మాజీ క్రికెటర్ మరియు వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ సెన్సషనల్ కామెంట్ చేశాడు. సన్నీ మాట్లాడుతూ ధోని ఒక కెప్టెన్ గా ఇండియాకు చాలా ఇచ్చాడు.. కెప్టెన్ గా 200 మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించడం అంటే ఆషామాషీ విషయం కాదు అంటూ ధోని నాయకత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇలాంటి కెప్టెన్ ఇకపై భవిష్యత్తులో మళ్ళీ రావడం కుదరదు అన్నాడు.

తన అమ్ములపొదిలో ఎనో అస్త్రాలను సిద్ధంగా పెట్టుకుంటాడు, వాటితో ప్రత్యర్థి ఎంత తెలివిగా ఆడినా వ్యూహాలతో వారిని కుదేలయ్యేలా చేస్తాడు. ఇక చెన్నై జట్టు ధోని కెప్టెన్సీ లో చాలా విషయాలను నేర్చుకుంది అంటూ కితాబిచ్చాడు.

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...