IPL 2023 : టాస్ గెలిచి..బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్

-

ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్‌ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ లో టాస్‌ గెలిచి.. బౌలింగ్‌ ఎంచుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. దీంతో మొదట బ్యాటింగ్‌ చేయనుంది ముంబై.


ఇక జట్ల వివరాలు ఇవే

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(సి), హెన్రిచ్ క్లాసెన్(w), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, అర్జున్ టెండూల్కర్, నేహాల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్

Read more RELATED
Recommended to you

Latest news