BREAKING : రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

-

BREAKING : రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. EWS రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించడాన్ని సమర్థించింది

ఈ రిజర్వేషన్లు రాజ్యాంగానికి విరుద్ధమని పిటీషనర్లు వాదించగా, రిజర్వేషన్లను ధర్మసనంలోని ముగ్గురు జడ్జీలు సమర్ధించారు. EWS రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, ఈ రిజర్వేషన్లు చెట్టబద్ధమైనని న్యాయమూర్తులు తమ తీర్పులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news