ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ నినాదాన్ని అందుకోని దేశాన్ని స్వచ్ఛతలో అంతర్జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నింపేందుకు దేశవ్యాప్తంగా ఉన్న యువత ఏంతో కృషి చేస్తుంది.
ఇప్పటి వరకు అధిక సంఖ్యలో నగరాలకు మాత్రమే పరిమితం అయినా స్వచ్ఛ సంకల్పం ఇప్పుడు గ్రామ సీమల్లోకి విస్తరించింది. గ్రామాల్లో స్వచ్ఛతను నెల్కొల్పడమే లక్ష్యంగా ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకూ చెందిన అహర్నిశలు శ్రామిస్తున్నారు.
ఇటీవల మండ్య జిల్లాలోని పాండవపుర లో ముళ్ల పొదలతో కనుమరుగై ఉన్న వెయ్యేళ్ల తులసీ దాస కల్యాణి కొనేరులో పేరుకు పోయిన చెత్త చదరాన్ని తొలిగించడానికి ఆ ప్రాంత యువకులు పూనుకొని కొనేరును శుభ్రం చేశారు. వీరి కృషి తో కొనేరుకు చెత్త నుండి మోక్ష ప్రాప్తి జరగడమే కాకుండా పూర్వ వైభవం వచ్చి , అందరిని ఆకట్టుకుంటుంది.