చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత.!

-

 

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.

అయితే, తాజాగా కోలీవుడ్‌ లోని ప్రముఖ సీనియర్‌ కమెడీయన్‌ మయిల్‌ సామి మృతి చెందారు. 1984 నుంచి సినిమా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన ఆయన ఇప్పటికీ, కూడా నటన కొనసాగిస్తున్నారు. అయితే, ఇవాళ ఆయన ఆసక్మికంగా అస్వస్థతకు లోనై… ఆస్పత్రి పాలైయ్యారు. పోరూర్‌ రామచంద్ర ఆస్పత్రికి ఆయనను కుటుంబ సభ్యులు తరలించారు. కానీ ఆయన అంతలోపే తుదిశ్వాస విడిచారు.

Read more RELATED
Recommended to you

Latest news