TDPలో మరో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో కీలక నేత మృతి చెందారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు TDP ఇంఛార్జి వరుపుల రాజా (46) కన్నుమూశారు. గుండెపోటుతో… కాకినాడ జిల్లా ప్రత్తిపాడు TDP ఇంఛార్జి వరుపుల రాజా (46) కన్నుమూశారు.
Mlc ఎన్నికల ప్రచారంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు TDP ఇంఛార్జి వరుపుల రాజా విస్తృతంగా పాల్గొన్నారు. ఈ తరుణంలో.. గుండె పోటు రావడంతో.. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు TDP ఇంఛార్జి వరుపుల రాజా మరణించారని సమాచారం. గతంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు TDP ఇంఛార్జి వరుపుల రాజాకు రెండు సార్లు గుండెపోటు రావటంతో స్టంట్ కూడా వేశారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.