వాస్తు: సమస్యలేమీ లేకుండా ఆనందంగా ఉండాలంటే ఇవి మస్ట్..!

-

చాలామంది అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నిజానికి సమస్యలు ఏమి లేకుండా హాయిగా ఆనందంగా ఉండాలంటే వాస్తు ప్రకారం నడుచుకోవాలి. వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి సమస్య అయినా కూడా తొలగిపోతుంది. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు మరి పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలు గురించి చూసేద్దాం.

చాలామంది ఎక్కువగా డబ్బుల్ని సంపాదిస్తూ ఉంటారు అయినప్పటికీ అనుకున్నంత ఆనందం ఉండదు. సక్సెస్ ని అందుకోలేరు. దీనికి కారణం వాస్తు దోషం. వాస్తు దోషాలు ఏమీ ఉండకుండా ఉండాలంటే ఇంటి ముఖద్వారానికి తోరణాన్ని కట్టండి. హోలికా దహనం లేదా హోలీ పండగకి మీరు ఇంటి ముఖ ద్వారం దగ్గర తోరణం కట్టొచ్చు.

అలానే ఇంట్లో చేపలు తొట్టి పెట్టినప్పుడు చాలామంది తప్పులు చేస్తారు వాస్తు ప్రకారం ఇంట్లో అక్వేరియం ని ఉత్తరం వైపు ఉంచడం మంచిది ఇది మీకు మంచిని కలిగిస్తుంది. అలానే ఇంట్లో వెదురు మొక్కని పెడితే కూడా ఎంతో మంచిది. వెదురు మొక్క ఇంట్లో ఉండడం వలన నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కనుక ఈసారి హోలీ పండుగకి మీరు ఒక వెదురు ముఖం తెచ్చి ఉంచండి. వెదురు మొక్క ఉండడం వలన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది.
క్రిస్టల్ తో చేసిన తాబేలు ని ఇంట్లో ఉంచడం వలన కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగటివ్ ఎనర్జీ దూరమైపోతుంది.

డ్రాగన్ పిక్చర్ ని కూడా మీరు ఇంట్లో ఉంచొచ్చు దీనివలన దుష్ట శక్తులు రావు ఆనందంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news