T20 World Cup 2024: T20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు ఇదే?

-

Team india for T20 World Cup 2024:  టీ20 వరల్డ్ కప్ కు మొత్తం 20 మంది సభ్యులను పంపాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 15 మంది స్క్వాడ్, 5 మంది స్టాండ్ బై ప్లేయర్లు ఉండనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన జట్టును ఇప్పటికే బీసీసీఐ సెలెక్ట్ చేసినట్లు టాక్.

Team india for T20 World Cup 2024

Team india for T20 World Cup 2024: రోహిత్, కోహ్లీ, జైస్వాల్, గిల్, సూర్య, హార్దిక్, పంత్, రింకూ, కేఎల్ రాహుల్, శాంసన్, జడేజా, దూబే, అక్షర్, కుల్దీప్, చాహల్ బిష్నోయ్, బూమ్రా, సిరాజ్, హర్షదీప్, ఆవేష్.

కాగా, .జూన్‌ 2 నుంచి 29 వరకూ జరిగే మెగా టోర్నీ కి అమెరికా, వెస్ట్ ఇండీస్ ఆథిత్యం ఇవ్వనున్నాయి. T20 World Cup 2024 భాగంగా పాకిస్థాన్, టీమిండియా మధ్య మ్యాచ్ కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news