తెలంగాణ సమాజానికి, భవితకు టీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ కు ప్రాజెక్ట్ లపై అవగాహన గుండు సున్నా అని అన్నారు. తెలంగాణ మీదపైడి బీజేపీ పడి ఏడుస్తుందని విమర్శించారు. తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తుందని నిరంజన్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ వడ్డు కొనుగోలు చేయాలని, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, రాష్ట్రానికి నిధులు రావాలని, క్రిష్ణా నదిలో నీటి వాటా తేల్చాలని, మెడికల్ కాలేజీలు, గిరిజన యూనివర్సిటీలు తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదని యాత్రలు చేయాలని బండి సంజయ్ కు హితవు పలికారు.
తెలంగాణ సమాజానికి, భవితకు టీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష: నిరంజన్ రెడ్డి
-