హైదరాబాద్‌లో రెచ్చిపోయిన ఎమ్మెల్యే అనిల్.. సెక్యూరిటీ సిబ్బందిని దారుణంగా !

-

నెల్లూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. హైదరాబాద్‌ నగరంలోని గచ్చిబౌలి లో నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ హల్చల్ చేశాడు. గచ్చిబౌలిలోని ఓ అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సిబ్బందిని కొట్టించారు నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.

గచ్చిబౌలి – అపర్ణ సెరెన్ అపార్ట్‌మెంట్ పార్కింగ్ వివాదంలో నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని తన మనుషులతో చితకబాదారు. ఇక్కడ పార్కింగ్ చేయొద్దు అన్న సెక్యూరిటీ సిబ్బందిని తన ప్రతాపం చూపించి కొట్టారు. ఈ తతంగం అంతా అపార్ట్‌మెంట్ వాసులు చిత్రీకరించారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారంది. దీనిపై నెల్లూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news