దానం నాగేందర్‌పై అనర్హత వేటువేయాలని బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

-

ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కు బిగ్‌ షాక్‌ ఇచ్చింది బీఆర్‌ఎస్‌ పార్టీ. దానం నాగేందర్‌పై అనర్హత వేటువేయాలని బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసింది. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసి దానం నాగేందర్‌పై అనర్హత వేటు వెయ్యాలని పిర్యాదు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దీనిపై తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కూడా సానుకూలంగా స్పందించారు.

BRS complaint to disqualify Danam Nagender

కాగా,తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేసేందుకు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్… వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news