BREAKING : రేపు మహబూబాబాద్ కు సీఎం కేసీఆర్..షెడ్యూల్ ఇదే

-

రేపు మానుకోటకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు. ఇక సీఎం కేసీఆర్ షెడ్యూల్‌ పరిశీలిస్తే, ఉదయం 11గంటలకు హెలికాప్టర్ లో మహబూబాబాద్ చేరుకుంటారు.. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి.., పార్టీ పతకాన్ని ఎగురవేసి, భారత రాష్ట్రసమితి జిల్లాపార్టీ కార్యాలయాన్ని ప్రారంబిస్తారు సీఎం కేసీఆర్‌.

భారస జిల్లాపార్టీ అద్యక్షురాలు, మహబూబాబాద్ యంపి మాలోత్ కవితను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పార్టీ అద్యక్షస్థానంలో కూర్చుండబెట్టి ఆశీర్వదిస్తారు.. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సులో బయలుదేరి రోడ్డుమార్గం ద్వారా ప్రయాణం చేసి మహబూబాబాద్ పట్టణాన్ని చూస్తూ నూతన సమీకృతకలెక్టరేట్ భవనానికి చేరుకుంటారు..

Read more RELATED
Recommended to you

Latest news