డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి సోదరుడు వెంకటేశ్వర్లు కన్నుమూశారు. ఇవాళ హైదరాబాద్ లోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిప్యూటీ సీఎం భట్టి సోదరుడు వెంకటేశ్వర్లు కన్నుమూశారు.
దీంతో వైరాకు డిప్యూటీ సీఎం భట్టి సోదరుడు వెంకటేశ్వర్లు బౌతిక కాయాన్ని తరలిస్తున్నారు. వెంకటేశ్వర్లు ఆయుర్వేద వైద్యుడుగా పని చేస్తున్నారు. అయితే… ఇటీవలే ఆస్పత్రిలో చేరిన డిప్యూటీ సీఎం భట్టి సోదరుడు వెంకటేశ్వర్లు…ఇవాళ మరణించారు. ఇక వార్త తెలియగానే డిప్యూటీ సీఎం భట్టి దిగ్భ్రాంతికి గురయ్యారు. అనంతరం వైరాకు బయలుదేరారు డిప్యూటీ సీఎం భట్టి.