BREAKING : తెలంగాణలో 15 రోజుల పాటు ‘దసరా’ సెలవులు..ఇక విద్యార్థులకు పండగే

-

తెలంగాణ విద్యార్థుకు అదిరిపోయే శుభవార్త. తెలంగాణలో పాఠశాలలు కళాశాలలకు ఈసారి 15 రోజుల పాటు దసరా సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు మొత్తం 15 రోజులు దసరా సెలవులు ఇవ్వనున్నారు.

ఈసారి బతుకమ్మ, దసరా పండగలకు సెలవులు కలిపి మొత్తం 15 రోజులు సెలవులు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలల అకాడమిక్ క్యాలెండర్ 2022-23 లో దసరా సెలవులకు సంబంధించిన వివరాలను ప్రకటించిన విషయం తెలిసిందే.

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ఇవే.
♦️ సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు దసరా సెలవులు (15 రోజులు).
♦️ క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు కొనసాగనున్నాయి.
♦️ జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు.
♦️వేసవి సెలవులు ఏప్రిల్ 25 2023 నుంచి జూన్ 11,2023 వరకు.

Read more RELATED
Recommended to you

Latest news