నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

-

డిగ్రీలు పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న యువతకు గుడ్ న్యూస్.. రీజినల్ రూరల్ బ్యాంకుల్లో భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. IBPS కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రీజినల్ రూరల్ బ్యాంక్స్ నోటిఫికేషన్  విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ ఏ ఆఫీసర్లయిన స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అధికారుల నియామకంతో పాటు గ్రూప్ బీలో మల్టీ పర్సస్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 9000కు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతతో ఈ నెల 7వ తేదీ నుంచి 27 వరకు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు https://www.ibps.in వెబ్ సైట్ ని సందర్శించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version