కాంగ్రెస్ పై జగ్గారెడ్డి మరో లేఖ విడుదల..పార్టీలో ఫ్రెండ్లీ పాలిటిక్స్ లేవంటూ !

-

కాంగ్రెస్ పై జగ్గారెడ్డి మరో లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో ఫ్రెండ్లీ పాలిటిక్స్ లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. గాంధీభవన్ లో ఫ్రెండ్లీ పాలిటిక్స్ కరువైపోయినాయని చెప్పారు జగ్గారెడ్డి. గతంలో ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఎలా ఉండేనో ఇప్పుడు అలా లేవని పేర్కొన్నారు.

నేను ఎవరి పేర్లు తీసుకోదల్చుకోలేదని వెల్లడించారు. ఇది మీడియా కి చెప్పడానికి కారణం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పారీ నాయకులకు ,కార్యకర్తలకు , అభిమానులకు, ఓటర్లకు సమాచారం ఉండాలనే నా ఆవేదన తెలియచేశానని లేఖ విడుదల చేశారు జగ్గారెడ్డి. మరి జగ్గారెడ్డి లేఖపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా స్పంది స్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news