ఆంధ్రవాళ్లే స్వచ్చమైన తెలుగు మాట్లాడుతారు – కడియం కావ్య

-

వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వారి కంటే ఆంధ్రవారు తెలుగు బాగా మాట్లాడతారని బాంబు పేల్చారు కడియం కావ్య. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య పాల్గొన్నారు.

Kadiyam Kavya about her nativity

ఈ సందర్భంగా ఆమె వివాహం గురించి కడియం కావ్య మాట్లాడుతూ…నాకంటే స్వచ్చమైన తెలుగు బాగా మాట్లాడుతాడు కాబట్టి నాకు వేరే అబ్బాయిలా అనిపించలేదన్నారు. ఆంధ్రవాళ్ళు స్వచ్చమైన తెలుగు మాట్లాడుతారని వెల్లడించారు కావ్య నజిరుద్దీన్.

గుంటూరు కు చెందిన ఓ ముస్లిం వ్యక్తిని కావ్య నజిరుద్దీన్ వివాహం చేసుకున్నారు. ఈ తరుణంలోనే ఆంధ్ర వారిపై ఈ వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడు ఈ వీడియో వైరల్‌ కావడంతో… వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యపై తెలంగాణ వాదులు ఫైర్‌ అవుతున్నారు.

https://x.com/BSChandra4BJP/status/1784458859081281634

Read more RELATED
Recommended to you

Latest news