విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేట్ పరం కాకుండా అడ్డుకోవాలని కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశ్రమ నిర్వహణకు మూలధన సేకరణ సేకరణ లో భాగంగా ఆసక్తి వ్యక్తీకరణ ను ఆహ్వానించిన నేపథ్యంలో…దాని బిల్డింగ్ లో పాల్గొనాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది.
వెడ్డింగ్ నో దక్కించుకోగలిగితే ఇటు పాలనాపరంగా అలాగే రాజకీయంగా కేంద్రంలోని బిజెపికి కర్రు కాల్చి వాత పెట్టినట్లు అవుతుందని… ప్రైవేటీకరణను అడ్డుకున్నామని రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశమంతా brs కు మైలేజ్ వస్తుందని కెసిఆర్ ఆలోచన చేస్తు న్నారని సమాచారం. గత నెల 27వ తేదీన ఈ ఓ ఐ విడుదల అయింది. ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం వరకు ఆసక్తి కళ కంపెనీలు బిట్లు దాఖలు చేయవచ్చు. ఈ ఓ ఐ బిళ్ళలో ప్రభుత్వాలు నేరుగా పాల్గొనేందుకు వీలు లేదు. కేవలం కంపెనీలు మాత్రమే పాల్గొనాలి. ఈ తరంలోనే తెలంగాణకు సింహభాగం వాటా ఉన్న సింగరేణి సంస్థను రంగంలోకి దించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది.