హైదరాబాద్ లో చిరుత కలకలం !

Join Our Community
follow manalokam on social media

తెలంగాణలో చిరుతలు కలకలం రేపుతున్నాయి. ప్రతి రోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఇవి టెన్షన్ పెడుతూనే ఉన్నాయి. తాజాగా రాజేంద్రనగర్ లో మరోసారి చిరుత హల్ చల్ చేసింది. అక్కడ ఆవు పై చిరుత దాడి చేసినట్టు చెబుతున్నారు. అయితే అదే సమయంలో కుక్కలు మొరగడంతో ఆవును వదలి చిరుత పారి పోయింది. ఈ తెలవారు జామున 3.30 నిమిషాలను చిరుత వచ్చినట్లు చెబుతున్న ఫాతీమా ఫామ్ హౌజ్ నిర్వాహకుడు చెబుతున్నారు.

chirutha
chirutha

.నిజానికి గతంలో ఇదే ప్రాంతంలో మూడు లేగ దూడలను చిరుత చంపింది. మళ్ళీ అక్కడే చిరుత పంజా విసరడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక ఇక్కడే కాక జిల్లాలోని అనేక ప్రాంతాల్లో చిరుతలు కనిపిస్తుండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా టెన్షన్ పెడుతున్న చిరుతలను పట్టుకోవడానికి అటవీశాఖాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

TOP STORIES

చెప్పినట్టుగానే బీహార్ లో ఫ్రీ కరోనా వ్యాక్సిన్…!

బీహార్ ప్రభుత్వం ఫ్రీగా కరోనా వైరస్ వ్యాక్సిన్ ని అందిస్తోంది. బీహార్ స్టేట్ లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా వాక్సిన్ ఫ్రీ గా వేయడానికి...