BREAKING : మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం

-

అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి మాతృమూర్తి , మంచిరెడ్డి పద్మమ్మ గారు కొద్దిసేపటిక్రితం పరమపదించినారు.

వృద్దాప్యం , అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా భాదపడుతూ వారి స్వగ్రామం ఎలిమినేడులో కొద్దిసేపటిక్రితం కన్నుమూశారు. అయితే.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాతృమూర్తి పద్మమ్మ (92) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news