Telangana - తెలంగాణ

తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్మిన సచిన్‌ టెండూల్కర్.. అక్కడ భూములు మాత్రం..!

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల రెవెన్యూ పరిధిలో సచిన్‌ టెండూల్కర్ భార్య అంజలి టెండూల్కర్ పేరిట 6.50 ఎకరాల భూమి ఉంది. 2008 మార్చిలో ఆదిత్య హోమ్స్‌ సంస్థ ద్వారా ఆ భూములు కొనుగోలు చేశారు. అదే ఏడాది జూన్‌లో సినీతారలు రమ్యకృష్ణ, నయనతార కూడా అక్కడ చెరో ఎకరం కొన్నారు. ఈ...

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో… తెల్లవారుజామన ఎదురుకాల్పులు..!

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో వారం తిరగకుండానే మరోసారి తూటాలు పేలాయి. మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మరణించినట్లు తెలుస్తోంది. ఒడిశాలోని మల్కాన్​గిరి జిల్లా సరిహద్దు గుజ్జెడికి సమీపంలో కాల్పులు జరిగాయని తెలుస్తోంది. ఈ ఘటనలో మావోయిస్టు కీలక నేతలు తప్పించుకున్నట్లు సమాచారం. విశాఖ మన్యం సమీపంలో ఈ నెలలో...

రైతుల కోసం స్వయంగా రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్..!

రైతుల భూసమస్యల పరిష్కారం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలోని కొత్తపేట, ఇటిక్యాల గ్రామాల్లో దశాబ్దాల నుంచి భూ సమస్యలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న సీఎం ఆ గ్రామాల సర్పంచులతో ఇవాళ ఫోన్లో మాట్లాడారు. మూడు రోజుల్లో రైతులకు రైతు బంధు చెక్కులు అందజేస్తామని...

BREAKING : తెలంగాణలో మూతపడనున్న 16 ఇంజనీరింగ్‌ కాలేజీలు..!

ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 16 ఇంజనీరింగ్‌ కాలేజీలు మూత పడనున్నాయి. గత కొన్నేళ్ళుగా ఈ కాలేజీల్లో చాలా తక్కువస్థాయిలో అడ్మిషన్లు జరిగాయని జెఎన్టీయూ హెచ్ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. ఈ కాలేజీలన్నీ వివిధ జిల్లాల్లో వున్నాయని ఆయన అన్నారు. అడ్మిషన్లు లేకపోవడం వల్ల ఈ కాలేజీల నిర్వహణకు యాజమాన్యాలకు తలకు మించిన...

తెలంగాణ బంద్‌: అడవుల్లో హై అలర్ట్..!

ప్రజాకవి, విరసం నేత వరవరరావును విడుదల చేయాలని కోరుతూ శనివారం తెలంగాణ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్‌ పటిష్టం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏజెన్సీలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు....

కరోనా కేసుల్లో తెలుగు రాష్ట్రాల నయా రికార్డ్..!

తెలుగు రాష్ట్రాల ప్రజలు కరోనా భయంతో వణికిపోతున్నారు. తాజాగా.. తెలంగాణ గత 24 గంటల్లో కొత్తగా 1,640 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఎనిమిది మంది చనిపోయారు. 1,007 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 52,466కి చేరుకోగా, మరణాల సంఖ్య 447కి చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 40,334...

కాంగ్రెస్ కంటే ఘోరంగా అంతర్గత కుమ్ములాటలు… అందుకే ఇండియా-చైనా యుద్ధం!

ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీపై ఈ మధ్య వరుసబెట్టి రాహుల్ గాందీ ట్విట్టర్ లో ధ్వజమెత్తుతున్నారు. కేవలం సొంత ఇమేజ్‌ని పెంచుకోవడానికే ప్రధాని నరేంద్ర మోడీ వందశాతం ఏకాగ్రత పెంచుకుంటున్నారని వెల్లడించారు. దేశంలోని వివిధ సంస్థలు ఇదే పనిలో బాగా...

తారక్ అంటూ కేటిఅర్ ని స్వీట్ గా పిలిచిన జగన్

తెలంగాణా మంత్రి కేటిఆర్ పుట్టిన రోజు నేపధ్యంలో సోషల్ మీడియాలో ఇప్పుడు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు విష్ చేస్తున్నారు. మంత్రులు, కార్యకర్తలు ప్రతీ ఒక్కరు కూడా ఆయనకు విష్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇక తాజాగా ఏపీ సిఎం వైఎస్ జగన్ కూడా ఆయనను విష్ చేసారు. ఈ మేరకు...

కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ‌హరీష్ రావు..!

ఇవాళ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మంత్రి హరీష్ రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ఆయురారోగ్యాలతో ఉండాలని కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. అలాగే సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యువ మంత్రికి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. https://twitter.com/trsharish/status/1286500358534070277 కాగా, తన పుట్టిన రోజు సందర్భంగా...

తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు..!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు పలుచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు కూడా జాగ్రత్తలు పాటించాలని...
- Advertisement -

Latest News

ఐపీఎల్: SRH vs KKR హైదారాబాద్ లక్ష్యం 188..

ఐపీఎల్ 14వ సీజన్లో మూడవ రోజు ఆట సన్ రైజర్స్ హైదారాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంది. ప్రస్తుతం మొదటి ఇన్నింగ్స్ ముగిసింది....
- Advertisement -