Telangana Secratariate : తాజ్‌ మహల్‌ గా కనిపిస్తున్న కొత్త సచివాలయం..వీడియో వైరల్

తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతుండగా, ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తెల్లవారుజామున పొగ మంచులో సచివాలయం వీడియో ఆకట్టుకుంటుంది. తెల్లని పొగ మంచులో తాజ్ మహల్ ను తలపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.