కొండగట్టుకు పవన్ కల్యాణ్ పర్యటన రూట్ మ్యాప్ సిద్ధం

-

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్ ను జనసేన తెలంగాణ ఇన్ చార్జీ ఎస్. శంకర్ గౌడ్ విడుదల చేశారు.

ఈ నెల 24న ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు కొండగట్టు చేరుకొని ఆలయంలో పూజ తర్వాత వారాహి వాహన పూజ నిర్వహిస్తారు. అనంతరం కొడిమ్యాల మండలం నాచుపల్లి శివారులోని ఓ రిసార్ట్ కు చేరుకుని రెండు గంటల సమయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news