తెలంగాణ రాష్ట్రం జనాభా లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారని జాతీయ కుటుంబ సర్వే 20019-20 వెల్లడించింది. 2015-16 లో ప్రతి 1000 మంది పురుషులకు కు1007 మంది మహిళలు ఉంటే ఇప్పుడు సంఖ్య 1049 చేరింది. శిశు మరణాల రేటు తగ్గినట్లు తెలిపింది. ఐదేళ్ల క్రితం వెయ్యి మందికి 20 మంది మరణిస్తే ఇప్పుడు 16.8 తగ్గింది. మహిళల్లో లో సిజేరియన్ ప్రసవాలు పెరిగాయని కడుపులో బిడ్డను కోయనిదే బయటకు తీయడం లేదని సర్వే స్పష్టం చేసింది.