ఆ దర్శకుడు బాగా రొమాంటిక్ గురూ..!!

-

సినిమా పరిశ్రమలో సహజీవనం చేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కామన్ గా మారింది . ఇప్పుడు మొబైల్స్, సోషల్ మీడియా రాకతో అది కామన్ మారింది. దీనితో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం, భార్యకు తెలియకండా వేరే చోట కాపురాలు పెట్టేస్తున్నారు. సహజీవనం చేయడం, కడపు తీపించడం సాధరణంగా మారింది.

- Advertisement -

ఒక దర్శకుడు కు అతని భార్యకు ఇదే విషయంపై గొడవలు వస్తున్నాయట. షూటింగ్  సమయంలో తనతో చాలా క్లోజ్ అయ్యి రిలేషన్ షిప్ మొదలు పెట్టాడట. ఇద్దరూ కలిసి సదరు దర్శకుడు ఇంట్లోనే  రొమాన్స్ లో మునిగి తేలారట. ఒక రోజు బయట నుండి వచ్చిన సదరు దర్శకుడి భార్యకు ఇద్దరూ అడ్డంగా బెడ్ రూం లో దొరికిపోయారట. దీనితో ఆవిడ వాళ్ల ఆయన్ను వదిలి ఆ హీరోయిన్ కు గట్టిగా క్లాస్ పీకిందట.

దానితో చాలా రోజులు గ్యాప్ మెయింటైన్ చేశారట.కాని కొన్ని రోజుల తరువాత మళ్లీ కలిసి తిరగడం మొదలు పెట్టారట. ఇక షూటింగ్ గ్యాప్ వస్తే ఇద్దరూ దూరంగా రిసార్ట్స్ లో అన్ని రకాలగా ఎంజాయ్ చేసి వచ్చే వారట. ఇక ఇద్దరూ కలిసి సినిమాలు తీయడం, పెట్టుబడి పెట్టడం, ఒకే హోటల్ రూమ్ లో ఉండటం చేస్తున్నారు. ఇక ఆ దర్శకుడి భార్య ఇద్దరూ బరితెగించారని పట్టించుకోవడం మానేసింది. దానితో ఆ దర్శకుడు కూడా పిల్లలను, భార్యను వదిలి వేరే నగరంలో హోటల్ లో ఉంటున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...