అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తున్న స్టార్ హీరో కూతురు..!

-

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలోకి రావడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు . ఇక అందులో భాగంగానే వయ్యారాలు వలకబోయడంలో కూడా ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. నిజానికి ఇండస్ట్రీలో స్టార్ హీరోల కూతుర్లకు పెద్దగా అవకాశాలు ఉండవు. హీరోయిన్ అవ్వాలని అనుకున్నా కూడా చాలా కష్టంగా మారుతూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న సీనియర్ హీరో రాజశేఖర్ కూతుర్లు కూడా హీరోయిన్లుగా వరుస అవకాశాలను అందుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ముంబై ముద్దుగుమ్మలకు ఏమాత్రం తగ్గకుండా శివాని, శివాత్మికలు అందాల ఆరబోత చేస్తున్నప్పటికీ ఆఫర్లు మాత్రం లభించడం లేదు. కానీ కన్నడ స్టార్ హీరో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ కూడా హీరోయిన్గా అడుగులు వేస్తూ కమర్షియల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఐశ్వర్య అర్జున్ అందాల ఆరబోత గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక స్టార్ హీరో కూతురు కాబట్టి అందాల ఆరబోత విషయంలో వెనుకాడుతుంది అని అందరూ అనుకున్నా.. అందుకు విరుద్ధంగా రెగ్యులర్గా కమర్షియల్ హీరోయిన్ నే అనిపించుకునేందుకు ఐశ్వర్య అర్జున్ రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ యువతను ఆకట్టుకుంటోంది.

అంతేకాదు అందాల ఆరబోత విషయంలో హద్దులు కూడా దాటిపోయి స్కిన్ షో, క్లీవేజ్ షో కి కూడా సిద్ధమవుతోంది. ఇక ఈ క్రమంలోని ప్రస్తుతం ఈమె కారులో అందాలు ఒలకపోస్తూ దిగిన ఫోటోలు ప్రస్తుతం చూపర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఈమె అందాలను చూసి పక్కా కమర్షియల్ హీరోయిన్ అంటూ.. త్వరలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదుగుతుంది అంటూ కూడా అభిమానులు జ్యోతిష్యం చెప్పేస్తున్నారు. అవుట్ ఫిట్ దుస్తులతో స్కిన్ షో చేస్తూ కవ్వించే చూపులతో కుర్ర కారును ఆకట్టుకుంటుంది ఐశ్వర్య అర్జున్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version