బికినీలో హీరోయిన్లకు కూడా చుక్కలు చూపిస్తున్న టాప్ సింగర్..!

-

ఈ మధ్యకాలంలో టాప్ సెలబ్రిటీలు కూడా హీరోయిన్లకు మించిన అందంతో ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే వరుసగా బికినీ ఫోటో షూట్లతో మరింత రెచ్చిపోతున్నారని చెప్పాలి. అలాంటివారిలో టాప్ సింగర్ , నటి ఆండ్రియా జెరేమియా కూడా ఒకరు. ప్రస్తుతం ఈమె పలు సందర్భాలలో చేసిన కామెంట్లు వైరల్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం ఆండ్రియా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా దూసుకుపోతోంది. ఆండ్రియా మల్టీ టాలెంటెడ్ నటి.. సింగర్ గా రాణిస్తూనే.. నటిగా బోల్డ్ రోల్స్ కి కూడా సై అంటోంది. నిజం చెప్పాలంటే ఈమె తన కెరియర్ లో ఎన్నో వివాదాలను ఎదుర్కొంటూ ఉంటుంది. ఇటీవల మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ తో ప్రేమాయణం విషయంలో అప్పట్లో వార్తల్లో నిలిచిన ఆండ్రియా.. ఆ తర్వాత సుచీ లీక్స్ లో కూడా ఆమె పేరు వినిపించింది.

( Photos : Instagram )

అయితే ఈ వివాదాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ కి తమిళంలో గాత్రం అందించి , మరింత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉండగా తరచూ సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటో షేర్ చేస్తూ మరింత రెచ్చిపోయే ఈ ముద్దుగుమ్మ..

తరచుగా వెకేషన్స్ కి వెళ్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆండ్రియా పింక్ బికినీ టాప్ లో కళ్ళు చెదిరే అందాలతో తన సోయగాలు ఆరబోస్తోంది. బ్యాక్ లెస్ అందాలు చూపించి మరీ హీరోయిన్లకు సైతం చెమటలు పట్టించింది ఈ ముద్దుగుమ్మ.

నడుము, నాభి అందాలతో సోషల్ మీడియాలో అగ్గి రాజేసింది ఈ సుందరి. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవ్వడమే కాకుండా సోషల్ మీడియాలో యువతకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక ఆండ్రియా అందాలకు నెటిజెన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఈ సుందరి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news