The Warriorr : ట్విట్టర్ రివ్యూ ఇదే

-

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘‘ ది వారియర్’’. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ లింగు స్వామి తెరకెక్కిస్తున్నారు. పవన్ కుమార్ ప్రజెంట్ చేస్తుండగా, శ్రీనివాసా చిట్టూరి ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ చక్కగా అందించారు.

అయితే.. ఈ ఫిల్మ్ వచ్చే ఇవాళ విడుదల అయింది. ఈ నేపథ్యంలోనే… ట్విట్టర్‌ వేదికగా సినిమా ప్రియులు.. ట్వీట్లు పెడుతున్నారు. రివ్యూలు కూడా ఇచ్చేస్తున్నారు. సినిమాలో చాలా వరకు బరువైన యాక్షన్‌, డ్రామా ఎలిమెంట్స్‌ ఉన్నాయట. అవే ఆడియెన్స్‌ ను అలరించాయట. అలాగే.. పోలీసు గెటప్‌ లో రామ్‌ ఆకట్టుకున్నారట.

 

 

Read more RELATED
Recommended to you

Latest news