ఇండియా లో హొలీ పండుగ చేసుకోవడానికి ఇవే బెస్ట్ ప్లేసెస్..!

-

హోలీ అంటే రంగుల పండగ. చాలా రాష్ట్రాలలో హోలీ పండుగని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈసారి హోలీ పండుగని అద్భుతంగా జరుపుకోవాలని అనుకుంటున్నారా..? మీరు మంచి ప్రదేశానికి వెళ్లి హోలీ చేసుకోవాలని అనుకుంటే ఇవే బెస్ట్ ప్లేసెస్.

 

మధుర బృందావనం:

ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఈ ప్రదేశాలలో ఎంతో అందంగా హోలీ పండుగని జరుపుతారు శ్రీకృష్ణుడు జన్మించిన చోటు ఇది. ఇక్కడ చాలా అందంగా హోలీ సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఇక్కడ హోలీ నాడు మహిళలు పురుషుని కర్రలతో కొడుతూ ఉంటారు అదొక సాంప్రదాయం.

జైపూర్:

జైపూర్ లో కూడా హోలీ పండుగని అంగరంగ వైభవంగా జరుపుతారు పాటలతో డ్యాన్సులతో హోలీ పండుగని చాలా అందంగా జైపూర్ లో జరుపుతారు.

రాజస్థాన్:

రాజస్థాన్లో కూడా హోలీ పండుగని బాగా జరుపుకుంటారు మ్యూజిక్ మంచి ఆహార పదార్థాలు రంగులతో ఇక్కడ హోలీ పండుగని చేస్తారు. హోళికా దహన్ కూడా ఇక్కడ ఉంటుంది.

హంపి:

హంపి లో కూడా హోలీ ని బాగా జరుపుతారు సాంప్రదాయ దుస్తులు ధరించి రంగులతో హంపిలో ఆడతారు. బాలీవుడ్ పాటలకి డాన్సులు వేస్తారు.

కలకత్తా:

కలకత్తా లో కూడా హోలీ పండుగని బాగా జరుపుతారు ఇక్కడ హోలీ నాడు ప్రజలు మలుపా గుజియా తాండాయ్ వంటి ఆహార పదార్థాలతో హోలీ ని సరదాగా గడుపుతారు.

 

Read more RELATED
Recommended to you

Latest news