తెలిసి తెలిసీ మోసపోయిన స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ప్రేమ, పెళ్లి బ్రేకప్ అనేది సహజం అయిపోయింది. ఇక ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ విషయంలో చాలా ఫార్వర్డ్ గా ఉన్నారని చెప్పాలి. నిజానికి వీరు ఏ స్థితిలో ప్రేమిస్తారో తెలియదు.. అలాగే ఏ కారణాల చేత విడిపోతున్నారో కూడా తెలియదనే చెప్పవచ్చు. ఇక ఇలా వీరి వల్ల అభిమానుల సైతం ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితికి చేరుకుంటున్నారు.. ఇకపోతే వీరు ఎప్పుడు ఎవరిని ప్రేమిస్తారో.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో అలాగే ఎప్పుడు విడాకులు తీసుకుంటారో కూడా తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. నిజానికి ఇవన్నీ సెలెబ్రిటీలకు చాలా కామన్ గా అనిపించినా చూసేవారికి మాత్రం ఎబ్బెట్టుగా అనిపించడంతోపాటు విపరీతంగా నేటిజెన్ల చేతిలో ట్రోల్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రేమలో పడి తెలిసి కూడా మోసపోయిన స్టార్ హీరోయిన్స్ గురించి మనం చదివి తెలుసుకుందాం..

నయనతార:Nayanthara misleads youth, arrest actor and Vignesh Sivan immediately: complaint to Chennai Police Commissioner - CINEMA - CINE NEWS | Kerala Kaumudi Onlineప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకొని సంతోషంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ మొదట్లో బాగానే లవ్ ట్రాక్ నడిపిందని చెప్పవచ్చు. కోలీవుడ్ స్టార్ హీరో ప్రభుదేవా అలాగే మరో స్టార్ హీరో శింబుతో కూడా ప్రేమాయణం నడిపింది.. ఇక పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అనే సమయానికి బ్రేకప్ చెప్పుకోవడం జరిగింది. ఇక అలా రెండు సార్లు ప్రేమలో విఫలమై మూడోసారి ప్రేమించి విగ్నేష్ ను వివాహం చేసుకుంది.

నగ్మా:Nagma Photos | Nagma Images | Nagma Pictures | Times of India Entertainmentటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈమె ఏకంగా నాలుగు సార్లు ప్రేమలో విఫలమైందని చెప్పవచ్చు. మొదట కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ ను ప్రేమించి మనస్పర్ధలు రావడంతో బ్రేకప్ జరిగింది. ఇక ఆ తర్వాత మనోజ్ తివారి , రవి కిషన్, ప్రముఖ క్రికెటర్ గంగోలి తో కూడా ప్రేమాయణం నడిపి చివరికి బ్రేకప్ చెప్పుకొని ఒంటరిగా జీవిస్తోంది.

సమంత:Samantha : బాలీవుడ్ హీరోయిన్ల‌ను తొక్కేసిన స‌మంత‌.. దేశంలోనే నెంబ‌ర్ 1 స్థాయికి..! - Latest News Teluguమొదట సిద్ధార్థ తో లవ్ ట్రాక్ నడిపిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. ప్రస్తుతం నాగచైతన్య కు కూడా విడాకులు ఇచ్చి ఒంటరిగా జీవిస్తోంది.

హన్సిక:Hansika Motwani బరువు తగ్గిన హీరోయిన్… బికినీ లో కట్టి పుల్లలా ఉందంటూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లు… – Telugu Online News
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. శింబుతో ప్రేమలో పడింది. అయితే అతనితో విభేదాల వల్ల బ్రేకప్ అయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మరొక హీరోతో రహస్యంగా లవ్ ట్రాక్ నడుపుతూ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news