తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..ఇవాళ దర్శనాలకు ఎంత సమయమో పట్టడం లేదు. తిరుమలలో చక చకగా దర్శనాలు జరుగుతున్నాయి. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం కలుగుతోంది. ఈ తరునంలోనే.. .56,560 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు.
28, 853 మంది భక్తులు నిన్న ఒక్క రోజే…తలనీలాలు సమర్పించారు. అటు నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి సన్నిధి హుండీ ఆదాయం 3.34 కోట్లుగా నమోదు అయింది. ఇక ఇవాళ, రేపు సెలువులు కాబట్టి భక్తుల రద్దీ పెరిగే ఛాన్స్ ఉంటుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
- తిరుమల..వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 56560 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 28853 మంది భక్తులు
- హుండి ఆదాయం 3.34 కోట్లు