బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్

-

బంగారం పేరు వినగానే.. మహిళలు ఎంతో పులకించిపోతారు. ఎందుకంటే.. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. మీద రూపాయలలో బంగారంపై పెట్టుబడి పెట్టడానికి చూస్తారు.

కరోనా ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు అలాగే… వెండి ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,200 కు చేరింది. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,100 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా స్థిరంగానే నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 65,100 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news