T20 World Cup 2022 : ఇవాళ దక్షిణాఫ్రికాతో ఇండియా ఫైట్..జట్ల వివరాలు ఇవే

-

టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా వర్సెస్ సఫారీ జట్టు మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ పెర్త్ వేదికగా జరుగనుంది. అలాగే ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు ఈ మ్యాచ్ జరుగనుంది.

ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

ఇండియా : రోహిత్ శర్మ (c), KL రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (wk), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్

సౌతాఫ్రికా :  క్వింటన్ డి కాక్ (వాక్), టెంబా బావుమా (సి), రిలీ రోసౌవ్, ఐడెన్ మార్క్‌రామ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ/లుంగి ఎన్గిడి/మార్కో జాన్సెన్

Read more RELATED
Recommended to you

Latest news