నేడు ఆర్టీసీ ఆధ్వ‌ర్యంలో మెగా ర‌క్త‌దాన శిబిరం.. ఫ్రీ ప్ర‌యాణం

-

తెలంగాణ ఆర్టీసీ ఆధ్వ‌ర్యం లో నేడు మెగా ర‌క్త‌దాన శిబిరం నిర్వహించ‌నున్నారు. అలాగే నేటీ ఆర్టీసీ ర‌క్త దాన శిబిరం లో ర‌క్తం ఇచ్చిన వారికి ఈ రోజు ఆర్టీసీ బ‌స్సు ల‌లో ఉచితం గా ప్ర‌యాణం చేసే సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తం గా అన్ని ఆర్టీసీ బ‌స్సు డిపో ల్లో నేడు ర‌క్త దాన శిబిరాల‌ను నిర్వ‌హిస్తున్నారు. అందు లో భాగం గా సికింద్రబాద్ లో ని జేబీఎస్ లో ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ ర‌క్త దాన శిబిరాన్నిప్రారంభించనున్నారు.

అలాగే హైద‌రాబాద్ లో ని ఎంజీబీఎస్ లో ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌న‌ర్ ర‌క్త ద‌న శిబిరం లో పాల్గొన నున్నాడు. ఈ రక్త దాన శిబిరాలు ఈ రోజు ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ నున్నారు. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి స‌మ‌యం లో నెల‌కొన్న రక్త కొర‌త ను తీర్చ డానికి ఈ రోజు టీఎస్ ఆర్టీసీ ఈ ప్ర‌త్యేక రక్త దాన శిబిరాల‌ను ఏర్పాటు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news