కొన్నిచోట్ల పెంపు.. మరికొన్ని చోట్ల తగ్గింపు.. ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!

న్యూఢిల్లీ: ఇవాళ పెట్రోల్ ధరలు పలు ప్రాంతాల్లో తటస్థంగా ఉన్నాయి. మరికొన్ని చోట్ల 10 పైసల నుంచి 32 పైసలు వరకూ పెరిగాయి. ఎక్కువ ప్రాంతాల్లో నిన్న ఏ ధర ఉందో ఈ రోజు కూడా అదే రేటు నడుస్తోంది. నిన్న ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101,54 కాగా లీటర్ డీజిల్ రూ. 89.87గా ఉంది. శనివారం కూడా పెట్రోల్ రూ.101,54, డీజిల్ రూ.89,87గా విక్రయాలు జరుగుతున్నాయి.

హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ రూ. 97,96 కాగా లీటర్ పెట్రోల్ రూ. 105,52గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 107,84 కాగా, 99,72గా ఉంది. ఇక అత్యధికంగా జైపూర్‌లో లీటర్ పెట్రోల్ రూ. 108.48కాగా డీజిల్ రూ. 99,09గా కొనసాగుతోంది.

వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..