స్వల్పంగా పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధర

హైదరాబాద్: బంగారం ధర ఇవాళ స్వల్పంగా పెరిగింది. 24,22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 110,100పెరిగింది. దీంతో ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంధర రూ. 45,250గా ఉంది. 24 క్యారెట్ట బంగారం రూ. 49,370గా ఉంది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. కేజీ వెండిపై రూ.200 తగ్గింది. తగ్గిన ధరతో కిలో వెండి రూ. 74,300 ఉంది.

గోల్డ్
గోల్డ్

ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్లు రూ. 49,370కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 45,250గా ఉంది. విశాఖ, విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ. 51.700 ఉండగా 22 క్యారెట్ల బంగారం రూ. 47,400గా విక్రయాలు జరుగుతున్నాయి. వాణిజ్య రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ.48,350 కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 47.300గా ఉంది.

 

వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇవే…