వెదర్ రిపోర్ట్ ఇదే…

-

ఉత్తర భారత దేశం నుంచి వీస్తున్న బలమైన వేడిగాలుల ప్ర‌భావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం,ప్రకాశం,కర్నూలు,గుంటూరు,చిత్తూరు,కృష్ణా,ఉభయ గోదావరి జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువ ఉంటుంది.తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు భాగాల్లో కూడా ఇదే పరిస్థితి నెల‌కొనే అవ‌కాశం ఉంది.మధ్యాహ్నం 12 గంటలకే ఉత్త‌రాంధ్ర జిల్లా శ్రీకాకుళంలో 39.7 డిగ్రీల ఎండను న‌మోద‌వుతోంది.దయజేసి! అంతా త‌గు జాగ్రత్తలు తీసుకోండి.

– మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్

Read more RELATED
Recommended to you

Latest news