ఓ యువకుడితో ఆంటీ ఎఫైర్ పెట్టుకున్న.. వీడియోలను ఆమె భర్త మొబైల్ లో రికార్డ్ చేసి… బండారం బయట పెట్టిన ఈ సంఘటన తమిళనాడులోని తన్మై గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే…. తన్మై గ్రామంలో విజయ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. విజయ్ కి రాజేశ్వరి అనే యువతితో వివాహం జరిగింది.
అయితే… వీరిద్దరికి వివాహం జరిగి రెండు సంవత్సరాలు అయినా పిల్లలు లేరు. దీంతో రాజేశ్వరి ఇంటి పక్కన ఉన్న రాజేష్ అనే యువకుడు తో అక్రమ సంబంధం పెట్టుకుంది. విజయ్ లేని సమయంలో రాజేష్ తరచూ ఇంటికి వచ్చి రాజేశ్వరితో శృంగారంలో పాల్గొనేవాడు.
ఈ నేపథ్యంలోనే అనుమానం వచ్చిన విజయ్… బెడ్రూంలో కెమెరాలు పెట్టి వారి రాసక్రీడలు రికార్డ్ చేశాడు. ఆ తర్వాత వాటిని… ఇంటి పెద్దలకు చూపించి విడాకులకు అప్లై చేసాడు. తనకు విడాకులు కావాల్సిందేనని లాయర్ ద్వారా కోర్టు మెట్లెక్కాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది.