గిరిజన రిజర్వేషన్లపై పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు గళం విప్పారు. అసెంబ్లీ తీర్మాణం చేసి పంపిన బిల్లును ఇంకా రాలేదని కేంద్ర గిరిజన శాఖ సహాయమంత్రి చెప్పడం దారుణం అని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్ సభలో కేంద్రమంత్రి తీరు గిరిజనుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. దీంతో కేంద్ర గిరిజన శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర తుడుపై టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేశారు.
కేంద్ర గిరిజన శాఖ మంత్రిపై టీఆర్ఎస్ ఎంపీల ప్రివిలేజ్ మోషన్
-