బోల్డ్ వీడియో తో మొత్తం చూపించేసిన ఉర్ఫి..!

-

ఉర్ఫి.. ఈమె ఫ్యాషన్ డిజైనింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏది దొరికితే అది.. వాటితోనే ఫ్యాషన్ గా దుస్తులను తయారు చేయించుకుంటూ ప్రదర్శన చేస్తూ ఉంటుంది. నిత్యం అనవసరమైన కారణాలతో వార్తల్లో ఉండడానికి ఇష్టపడే యువతి అని చెప్పడంలో సందేహం లేదు. బిగ్ బాస్ ఓటిటీ ఫ్లాట్ ఫామ్ తో భారీ గుర్తింపు సొంతం చేసుకున్న ఉర్ఫీ.. ఆ తర్వాత బిగ్బాస్ కంటే బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ చిట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ అందరిని అలరించి.. లైమ్ టైం లోకి వచ్చేసింది.

ఊర్ఫీ జావెద్ ధరించిన ఎక్స్పోజింగ్ కాస్ట్యూమ్స్ ఎన్నో సందర్భాలలో ఆమెను వార్తల్లో నిలబెట్టాయి. చాలా సందర్భాలలో క్లివేజ్ షో చేసి అందరినీ అలరించింది. ఈమె క్లీవేజ్ షో చూసి ఎంజాయ్ చేసినవారు కొంతమంది అయితే ఇదేం ఫ్యాషన్ అంటూ మండిపడిన నెటిజన్లు కూడా ఉన్నారు. అంతేకాదు అర్థం పర్థం లేని దుస్తులు ధరించి .. అసలు ఇవి దుస్తులేనా అన్నట్లుగా అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. అంతేకాదు అడ్డు అదుపు లేని ఫ్యాషన్తో అడ్డమైన ఫోటోలకు ఫోజులిస్తూ రెచ్చిపోయే ఈమెపై సోషల్ మీడియాలో పాజిటివ్ కంటే నెగటివ్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది.

అయితే ఇప్పుడు మరొకసారి మొత్తం చూపిస్తూ నేటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. బ్రోకెన్ హార్ట్ షేప్ లో ఉన్న ఆకృతిని దుస్తుల్లాగా కప్పుకున్న ఈమెకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇక అది కూడా తొలగించాల్సింది కదా అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. మరి కొంత మంది ఇంత బరితెగించడం అవసరమా అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.. మరికొంతమంది నువ్వు వెనక్కి తిరిగినప్పుడే చూపించకూడనివి చూపించేశావు అని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈమె పోస్ట్ చేసిన ఈ వీడియో చాలా వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

Read more RELATED
Recommended to you

Latest news