Ustaad Bhagat Singh : ఉస్తాద్‌ ఊచకోత షురూ.. రెగ్యులర్‌ షూటింగ్‌కి పవన్‌ కళ్యాణ్‌ రెడీ

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన వీరాభిమాని హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్.. ఇందులో హీరోయిన్ సెలక్షన్ కంప్లీట్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎవరికి అవకాశం లభించింది అనే వార్త వైరల్ అవుతుంది.

ఈ నేపథ్యంలో మలయాళం హీరోయిన్ మాళవిక ఇందులో హీరోయిన్ గా నటించబోతుందని సమాచారం. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్.. నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ పోలీస్‌ గెటప్‌ లో ఉన్న పోస్టర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్.. సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినట్లు ఈ సందర్భంగా ప్రక టించారు. దీంతో ఫ్యా న్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news