వాస్తు: ఇంట్లో సమస్యలను ఇలా తొలగించుకోండి..!

-

వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి సమస్య నుండి అయినా సరే మనం తొలగించుకోవచ్చు. చాలా మంది ఇళ్లల్లో ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి. అయితే వీటి నుండి బయటకి రావాలంటే ఇలా చెయ్యండి. దానితో అంతా మంచే జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరం అయ్యిపోతుంది. ఈరోజు పండితులు ఇంట్లో సమస్యలని ఎలా తొలగించుకోవచ్చు అనేది చెప్పారు. మరి ఆ సమస్యలని తొలగించుకోవడానికి మార్గాలని చూద్దాం. మీరు కనుక ఏమైనా ఇబ్బందులు తొలగించుకోవాలంటే వీటిని అనుసరించండి.

వాస్తు పండితులు ఈరోజు ఎలా ఇంట్లో ఉండే వాళ్ళు సమస్యల నుండి బయట పడొచ్చు అనేది చెప్పారు. పటిక వాస్తు దోషాలని తొలగిస్తుంది. అలానే ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిస్తుంది. పటికని ఇంట్లో ఉంచడం వలన ఆనందం కలుగుతుంది అలానే ధనం కూడా పెరుగుతుంది. మీరు పని చేసే చోట పటికని ఉంచితే కూడా నెగిటివ్ ఎనర్జీ అక్కడ నుండి తొలగిపోయి లాభాలను తీసుకువస్తుంది.

అలానే చాలామందికి రాత్రి భయంకరమైన కలలు వస్తూ ఉంటాయి భయంకరమైన కలలు రాకుండా ఉండాలంటే నల్లటి క్లాత్ లో కొంచెం పటికని ఉంచి దిండు కింద పెట్టుకోండి. దీనివలన భయంకరమైన కలలు రావు. అలానే వాస్తు దోషాలు తొలగిపోవడానికి బాత్రూంలో కూడా ఒక బౌల్లో పటికని వేసి ఉంచండి ఇది కూడా పాజిటివ్ ఎనర్జీ కలిగిస్తుంది. ఇబ్బందుల నుండి బయట పడేస్తుంది. ఇంటి ముఖద్వారం దగ్గర నల్లటి క్లాత్ లో పటికని కట్టండి ఇలా ఈ విధంగా అనుసరిస్తే ఇంట్లో సమస్యల నుండి బయట పడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news