వాస్తు: వీటిని ఇంట్లో ఉంచితే ఇక అంతా మంచే..!

-

వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరించడం వల్ల ఎలాంటి సమస్యల నుండైనా బయట పడిపోవచ్చు. అయితే ఈరోజు పండితుల మధ్య కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు అయితే వీటిని ఫాలో అయితే ఖచ్చితంగా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.

సాధారణంగా మనకు ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఆరోగ్య సమస్యలు లేదు అంటే వ్యాపారం లో నష్టాలు మొదలైనవి కలుగుతూ ఉంటాయి. అయితే అటువంటి వాటి నుండి బయట పడాలంటే పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాల్ని అనుసరించాలి. దీనితో సమస్యల నుండి బయటపడచ్చు. మరి ఇక వాటి కోసం చూసేద్దాం.

తులసి మొక్క:

తులసి మొక్క ఇంట్లో ఉండడం వల్ల చాలా సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇంట్లో ధనం నిండుగా ఉండడానికి తులసి మొక్క సహాయం చేస్తుంది. తులసి మొక్క ఎండిపోతే అస్సలు ఉంచకూడదు. ఎప్పుడూ కూడా తులసి మొక్క పచ్చగా ఉండటం చూసుకోవాలి.

కొబ్బరికాయ:

ఒక కొబ్బరికాయ ఇంటికి తీసుకువచ్చి దానిని ఒక గుడ్డలో చుట్టి ఒక దగ్గర పెట్టండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాగే ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి తాబేలు.

మెటల్ తో చేసిన తాబేలు:

తాబేలు పెట్టడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వెండి, ఇత్తడి, రాగి ఇలా దేనితో చేసినా పర్వాలేదు. దీన్ని ఉత్తరం వైపు పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది. అలాగే నెగటివ్ ఎనర్జీ దూరమైపోతూ ఉంటుంది.

నెమలీక:

కృష్ణుడికి ఇష్టమైన నెమలిక ఇంట్లో ఉంచడం వల్ల కూడా మంచి కలుగుతుంది. దీనిని ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. కనుక ఈ విధంగా మీ ఇంట్లో ఫాలో అయితే కచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలానే సమస్యల అన్నిటి నుంచి కూడా బయటపడి పోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news