మరోసారి విప్పచూపిస్తున్న విష్ణుప్రియ.. ఎద అందాలతో ఎర..

-

బుల్లితెర అందాల యాంకర్ విష్ణుప్రియకు యూత్ లో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా బుల్లితెరమీదకు అడుగులేసింది. అయితే ఇప్పటికే పలు సినిమాల్లో ఛాన్స్ లు కొట్టిసింది ఈ ముద్దుగుమ్మ.

Image

అయితే ఎప్పుడూ సోషల్‌ మీడియాలోయక్టివ్‌గా ఉండే విష్ణుప్రియ తన అందాల ఆరబోతతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఇప్పటికే వివిధ రకాల భంగిమల్లో పోసులు పెడుతూ దిగిన ఫోటోలను పోస్ట్‌ చేసి కలవరపెడుతోంది ఈ భామ.

Image

అయితే ఇప్పుడు మరోసారి అందాల ఆరబోతను కట్టడి చేస్తూనే ఎద అందాలతో రచ్చ చేస్తోంది. తాజాగా విష్ణుప్రియ బ్లాక్‌ డ్రెస్‌లో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

Image

ఈ ఫోటోల చూసిన అభిమానులు ఆమె పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే ఇటీవల షర్ట్‌ బటన్‌ విప్పేసి బ్లాక్‌ బ్రాతో అందాలతో యువతను నిద్రలేకుండా చేసిన ఈ అందాల సుందరి ఈ సారి వయ్యారాలు వడ్డన చేస్తూ పోజిలిచ్చింది.

Image

 

Read more RELATED
Recommended to you

Latest news