వామ్మో.. ఈ సెలబ్రిటీ కార్ కలెక్షన్స్ తెలిస్తే షాక్..!!

-

ముఖ్యంగా అందరి సెలబ్రిటీల కంటే.. కొంత మంది సెలబ్రిటీలు మాత్రం ఎక్కువగా తినే ఆహారం నుంచి వేసుకొనే బట్టల వరకు.. అలాగే ప్రయాణించే కార్ల వరకు ప్రతి ఒక్కటి కూడా లగ్జరీగా ఉండాలి అని ఖరీదైనవి ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది సెలబ్రిటీలు వారి హోదాకు తగ్గట్టుగా హుందాగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇక మరి కొంతమంది కొన్ని కోట్ల రూపాయలకు వారసులు అయినప్పటికీ చాలా సింపుల్ గా.. ఎటువంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా ఉండడం మనం చూసే ఉంటాం. ముఖ్యంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరో హీరోయిన్ల ఆస్తుల వివరాలు గురించి పక్కన పెడితే వారు ఉపయోగించే కార్ల విషయానికొస్తే మాత్రం కళ్ళు తిరగాల్సిందే.

ఇక అలాంటి వారిలో సినీ ఇండస్ట్రీ తో ఎటువంటి సంబంధం లేని ఒక శృంగారతార ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఏ ఒక్క స్టార్ హీరో కూడా కలిగి లేనంతగా రూ. 31 కోట్ల రూపాయల విలువైన కార్లను ఈమె సొంతం చేసుకోవడం గమనార్హం. ఆమె ఎవరో కాదు మియా ఖలీఫా. ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ పార్ట్ టైమ్ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది . ఆ తర్వాత పోర్న్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. కేవలం మన ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. సన్నీలియోన్ తర్వాత అంతటి క్రేజ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.La millonaria colección de carros de Mia Khalifa | TORK Autos

29 సంవత్సరాల మియా కలీఫా ప్రస్తుతం ఆమె దగ్గర ఉన్న కార్ కలెక్షన్ల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే.

లెక్సస్ ఈ ఎస్.. ఈ కారు ధర మన భారత దేశంలో సుమారుగా 30 లక్షల రూపాయల వరకు ఉంటుంది.

బీఎండబ్ల్యు M 4.. ఇక ఈ కారు ద్వారా ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 53 లక్షలు.

జీప్ రాంగ్లర్ : ఇక దీని విలువ రూ. 24 లక్షలు .

ఫెరారీ ఎఫ్ 12 బెర్లినెట్టా.. దీని ధర సుమారుగా రూ.2.48 కోట్లు.

బెంట్లీ కాంటినెంటల్ జీ టీ.. దీని ధర రూ.1.72 కోట్లు.

ఆడి R8 స్పైడర్.. విలువ రూ.1.20 కోట్లు.

ఇక ఇవే కాకుండా ఈమె దగ్గర మరిన్ని కార్లు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈమె కార్ కలెక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news