వెద‌ర్ అప్డేట్

-

 

చిత్తూరు జిల్లాలో వర్షాలు, పిడుగులు విస్తరిస్తున్నాయి. మరో గంటసేపట్లో మరిన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో గత పోష్టులో చెప్పినట్టుగానే వర్షాలు మొదలైంది. మరో పక్కన పశ్చిమ ప్రకాశం జిల్లాలో వర్షలు, విశాఖ ఏజెన్సీ, తూర్పు గోదావరి జిల్లాలోని కొండ ప్రంతల్లో కురుస్తున్న వర్షాలు దిగువ ప్రాంతలైన తుని-కాకినాడ వైపుగ వచ్చే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి.విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని వర్షాలుంటాయి.

– మీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ వెద‌ర్ మెన్

Read more RELATED
Recommended to you

Latest news