తాగొద్దు అండి అని చెప్పింది. అయినా ఆ భర్త వినలేదు. ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పింది. అయినా ఆ భర్తకు ఆ ఇల్లాలు చెప్పే మాటలు వినలేదు. వచ్చిన ఆదాయం రోజు రోజుకి కరిగిపోతుంది. తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఆ కుటుంబానిది. చివరకు ప్రాణం తీసుకుంది ఆ అమ్మాయి. అసలు ఎక్కడ ఈ ఘటన జరిగిందంటే…
హైదరబాద్ లోని ఉప్పల్ పీస్ పరిధిలోని చిలకనగర్ లో జార్ఖండ్ కు చెందిన దేవి అనే నిండు గర్భిణీ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త తాగుడుకు బానిస కావడం, ఎంత చెప్పినా సరే తన భర్త అసలు వినకపోవడం… రోజు గొడవలు జరగడంతో ఙివితం మీద విరక్తి చెంది హత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహాన్ని స్థానిక ఉప్పల్ పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.